ఎక్కువ మంది చూసిన టాపిక్‌లు

అకౌంట్ సెటప్

సులభంగా షాపింగ్ చేయడానికి ఆర్డర్‌లను ట్రాక్ చేయడం, మీ చెల్లింపు పద్ధతులను మేనేజ్ చేయడం, ఇంకా నోటిఫికేషన్‌లను సెటప్ చేయడం కోసం Shop అకౌంట్‌ను క్రియేట్ చేయండి.

మీ ఆర్డర్‌లను ట్రాక్ చేయండి

డెలివరీ ప్రయాణం అంతటా షిప్పింగ్ అప్‌డేట్‌లను పొందడానికి Shopతో మీ ఆర్డర్‌లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకోండి.

Shop Payను ఉపయోగించడం

Shop Pay గురించి, అలాగే భవిష్యత్తులో చేసే కొనుగోళ్ల కోసం ఏ సమాచారం సేవ్ చేయబడుతుంది, సురక్షితంగా ఎన్‌క్రిప్ట్ చేయబడుతుంది అనే వాటి గురించి మరింత తెలుసుకోండి.

Shop Pay Installments

పాల్గొనే Shop స్టోర్‌లలో అర్హత గల కొనుగోళ్ల చెల్లింపులను కొంత కాలవ్యవధిలో చిన్న చిన్న చెల్లింపులుగా విభజించడానికి Shop Pay Installmentsను ఉపయోగించండి.

మీ Shop Cashను రీడీమ్ చేయండి

అర్హత గల ఆర్డర్‌ల కోసం చెక్‌అవుట్ వద్ద Shop యాప్ లేదా Shop వెబ్‌సైట్ ద్వారా మీ Shop Cashను రీడీమ్ చేయండి.

Shopతో నమ్మకంగా షాపింగ్ చేయడం

Shopలో విక్రయించడానికి స్టోర్‌లు ఏ విధంగా అర్హత సాధిస్తాయి, Shop మీ సమాచారాన్ని, గోప్యతను ఏ విధంగా రక్షిస్తుంది, ఇంకా కొనుగోలు చేయడానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులను తెలుసుకోండి.

మరింత సహాయం కావాలా?మాతో చాట్ చేయండి